Breaking News
  • కర్నూలు : శ్రీశైలం డ్యాం గేట్ల కింద ఏర్పడిన భారీ గొయ్యి (ప్లుంజ్ పూల్) మరింత ప్రమాదకరంగా విస్తరిస్తున్న ట్లు నిపుణుల కమిటీ హెచ్చరిక. గొయ్యి డ్యాం లోపలికి విస్తరించే అవకాశం ఉన్నట్లు హెచ్చరించిన కమిటీ. అలా జరిగితే డ్యాం కు ప్రమాదం పొంచి ఉన్నట్లే అని హెచ్చరిక. ప్లంజ్ పూల్ ఏ స్థాయిలో ఉంది అనేదానిపై ఇప్పటికే వాటర్ ప్రూఫ్ వీడియో కెమెరాలతో పరిశీలించిన నిపుణులు. 6,8 గేట్ల వద్ద భారీ గుంతలు ఏర్పడి ఇ అవి మరింత పెద్దవి అవుతున్నట్లు గుర్తించిన కమిటీ. గొయ్యి వంద మీటర్ల లోతు వరకు ఉన్నట్లు అంచనా వేసిన నిపుణులు. 2002 సంవత్సరంలో వేసిన కాంక్రీట్ కూడా ఫోర్స్ కు నిలువలేక లేచి పోయినట్లు గుర్తింపు. రివర్ స్లూయిస్ లలో లీకేజీ ఉన్నట్లు గుర్తింపు. అతి భారీ వరదలు వచ్చినప్పుడు వరదలు మళ్ళించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూడాలని సూచన. మొత్తం మరమ్మతులకు 900 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని సూచన. శ్రీశైలం డ్యాం రెండు రాష్ట్రాలకు సంబంధించినది కాబట్టి ఖర్చు కూడా ఇరు రాష్ట్రాలు భరించాలని కేంద్ర జల శక్తి మంత్రికి ఇటీవలే లేఖ రాసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 2009లో శ్రీశైలం డ్యాం కు 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది అంతకంటే ఎక్కువ వస్తే ఏమి చేయాలి అనే దానిపై కూడా ప్లాన్ తయారు చేయాలి అని సూచన. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏపీ పాండ్య కమిటీ చైర్మన్ గా.... నీటిపారుదల శాఖ నిపుణులు రాజగోపాలన్,yk కంద, pr రావు, రౌతు సూర్యనారాయణ, సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఈ ఏడాది మార్చి 5 6 7 తేదీలలో శ్రీశైలం డ్యామ్ పరిశీలన.
  • జాతీయం : (హెల్త్ బులిటెన్ - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ) . భారత్ లో కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ . 80 లక్షల 88 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. .గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 563 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 57,386 .దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851 .దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,94,386 .“కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 73,73,375 . “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,21,090 . దేశంలో 91.15 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.35 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి తగ్గిన మరణాల రేటు . గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 11,64,648 . ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 10,77,28,088.
  • నాచారం పీఎస్ పరిధిలో కన్న బిడ్డను పోషించలేక అమ్ముకున్న తల్లి, దండ్రులు . 5 నెలల తరువాత తన బిడ్డను తనకు ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించిన తల్లి . మీనా, వెంకటేష్ లకు జులై లో 19 న బిడ్డ పుట్టగానే మధ్యవర్తి ద్వారా వేరొకరికి అమ్మిన వైనం . కాప్రా సర్కిల్ లో సూపర్ వైజర్ పనిచేస్తున్న రాజేష్ అనే వ్యక్తి తన భార్య గా బాధితురాలు మీనాను ESI హాస్పిటల్ లో డెలివెరి చేపించి అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకున్న వైనం . ESI హాస్పిటల్ సాక్షిగా బిడ్డ అమ్మకం . తన కొడుకు తనకి కావాలంటూ 5నెలల తరువాత పోలీసులను ఆశ్రయించిన మీనా దంపతులు . నాకు పుట్టింది ఆడపిల్ల అనిచెప్పి, మోసం చేసి మగబిడ్డను మధ్యవర్తి అమ్మేశారని బాధితురాలు ఆవేదన . కేసు నమోదు చేసుకొని బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన పోలీసులు.
  • చెన్నై: నటుడు రజినీకాంత్ ఆరోగ్యం ఫై, పార్టీ ఫై వస్తున్న ప్రచారాలపై ప్రకటన విడుదల చేసిన రజినీకాంత్ . నా ఆరోగ్యం ఫై సోషల్ మీడియా లో జరుగుతున్న వివాదం లో నిజం లేదు. నేను డాక్టర్లను కలిసిన మాట నిజమే . నా ప్రస్తుత ఆరోగ్యం ఫై వారి సలహాలు , సూచనలు తీసుకున్నాను . ఇప్పుడు రాజకీయాలు వద్దని , నా ఆరోగ్యం నిలకడగా ఉండాలంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని వస్తున్న వార్తలపై త్వరలోనే వివరణ ఇస్తాను. నేను పార్టీ పెట్టడం ఫై , నా రాజకీయ ఆలోచనల గురించి నా అభిమానులకు నేను పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
  • అమరావతి: విశాఖ గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేతపై అప్పీల్ కు వెళ్లిన గీతం యాజమాన్యం. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు. వచ్చే సోమవారం రెగ్యులర్ కోర్టులో విచారణకి వాయిదా వేసిన న్యాయస్థానం. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్న హైకోర్టు.
  • బిగ్ బాస్‌ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్‌. నాగార్జున కోరితేనే షో చేశానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సామ్‌. 'గతంలో ఒక్క బిగ్‌ బాస్‌ ఎపిసోడ్ కూడా చూడలేదు. యాంకరింగ్ చేసిన అనుభవం కూడా లేదు. తెలుగు సరిగా మాట్లాడగలనో లేదో. అందుకే మామగారు బిగ్‌ బాస్‌ హోస్ట్ చేయమన్నప్పుడు భయపడ్డాను. అవన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ టెలికాస్ట్ తరువాత నాకు అందుతున్న ప్రేమకు మీ అందరికీ కూడా థ్యాంక్స్‌'.
  • టిఎస్ ఎంసెట్లో 45 శాతం మార్కుల నిబంధన తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. TSEAMCET-2020 లో అర్హత సాధించిన విద్యార్థులను TS EAMCET (అడ్మిషన్స్) -2020 కౌన్సెలింగ్ కు హాజరుకావడానికి అనుమతి. 10 + 2 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు TS EAMCET-2020 లో అడ్డంకిగా మారిన 45 శాతం మార్కుల నిబంధన. ఈ నిబంధన 2020- 21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తింపు. భవిష్యత్తులో 2021-22 సంవత్సరానికి ఈ నిబంధన వర్తించదు. శ్రీమతి చిత్రా రామచంద్రన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్.

IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో శనివారం రాత్రి మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్  నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి . ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్  ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 2×6), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో; 6×4, 2×6) దుమ్ము లేపడంతో.. ఢిల్లీకి చెన్నై 180 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. అయితే ఢిల్లీ  ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో విరుచుకుపడడంతో ధోనీ సేన ఓటమి పాలయింది. 6 వికెట్ల తేడాతో డీసీ ఘన విజయం సాధించింది. 19.5 ఓవర్లలోనే 180 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కుర్రాళ్లు చేధించారు.

CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

17/10/2020,11:20PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

మ్యాచ్ నెగ్గిన ఢిల్లీ

17/10/2020,11:19PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 177/5

17/10/2020,11:18PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 171/5

17/10/2020,11:17PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

5వ వికెట్ కోల్పోయిన ఢిల్లీ

17/10/2020,11:14PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 159/4

17/10/2020,11:13PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు 150/4

17/10/2020,10:57PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

17/10/2020,10:52PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 137/3

17/10/2020,10:51PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 127/3

17/10/2020,10:50PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 114/3

17/10/2020,10:39PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 108/3

17/10/2020,10:33PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

3వ వికెట్ కోల్పోయిన ఢిల్లీ

17/10/2020,10:32PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 92/2

17/10/2020,10:32PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు ఫ 86/2

17/10/2020,10:23PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 76/2

17/10/2020,10:22PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన శిఖర్ దావన్

17/10/2020,10:22PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 69/2

17/10/2020,10:21PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 53/2

17/10/2020,10:02PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 40/2

17/10/2020,9:59PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

17/10/2020,9:58PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 23/1

17/10/2020,9:58PM

CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన ఢిల్లీ

17/10/2020,9:57PM

CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

అదరగొట్టిన అంబటి.. దిల్లీ లక్ష్యం 180

17/10/2020,9:22PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై స్కోరు : 176/4

17/10/2020,9:11PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 163/4

17/10/2020,9:05PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు 156/4

17/10/2020,9:04PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నైై ప్రస్తుత స్కోరు : 144/4

17/10/2020,9:04PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఐపీఎల్ లో 50 వికెట్లు తీసిన రబాడా

17/10/2020,9:03PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

4వ వికెట్ కోల్పోయిన చెన్నై, ధోని ఔట్

17/10/2020,9:02PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఐపీఎల్ లో 3500 రన్స్ చేసిన అంబటి రాయుడు

17/10/2020,9:02PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 128/3

17/10/2020,9:01PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 121/3

17/10/2020,9:00PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

3వ వికెట్ కోల్పోయన చెన్నై

17/10/2020,8:59PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 101/2

17/10/2020,8:59PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

రెండో వికెట్ కోల్పోయిన చెన్నై

17/10/2020,8:28PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 83/1

17/10/2020,8:19PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 77/1

17/10/2020,8:17PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 52/1

17/10/2020,8:10PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు : 39/1

17/10/2020,7:58PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోర్ : 34/1

17/10/2020,7:56PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 29/1

17/10/2020,7:54PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

చెన్నై ప్రస్తుత స్కోరు : 12/1

17/10/2020,7:47PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

స్లోగా సాగుతోన్న చెన్నై ఇన్నింగ్స్ : 8/1

17/10/2020,7:45PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

17/10/2020,7:44PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

ఇరు జట్ల తుది సభ్యులు

17/10/2020,7:19PM
CSK vs DC IPL 2020 Live Score Updates, IPL 2020:CSK vs DC : చెన్నైపై ఢిల్లీ విజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

17/10/2020,7:18PM

Related Tags