మరికాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 జిల్లాల్లో 21 కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈ నెల 8వ తేదీన హస్తినలోని 70 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా బీజేపీ, కాంగ్రెస్‌లు బరిలోకి దిగాయి. ఇక  పోలింగ్ ముగిసిన అనంతరం పలు ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా.. అందులో కేజ్రీవాల్ నేతృత్వం […]

మరికాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
Follow us

|

Updated on: Feb 11, 2020 | 7:45 AM

Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 జిల్లాల్లో 21 కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈ నెల 8వ తేదీన హస్తినలోని 70 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా బీజేపీ, కాంగ్రెస్‌లు బరిలోకి దిగాయి. ఇక  పోలింగ్ ముగిసిన అనంతరం పలు ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా.. అందులో కేజ్రీవాల్ నేతృత్వం వహిస్తున్న ఆప్ మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోనుందని అంచనా వేశాయి.

అయితే బీజేపీ మాత్రం తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాసి పెట్టుకోండి గెలుపు తమదే.. ఆ తర్వాత ఈవీఎంలను నిందించకండి అని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి వ్యాఖ్యానించిన విషయం విదితమే. కాగా, ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బాద్షా ఎవరు అవుతారన్న దానిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..