స్టీఫెన్ రవీంద్ర ట్రాన్స్‌ఫర్‌కు అడ్డంకి..?

వైఎస్ జగన్ సీఎంగా‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను ట్రాన్స్‌ఫర్ మీద తీసుకురావాలనుకున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కార్‌తో మాట్లాడారు కూడా. అయితే.. ఐజీ స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌కు కేంద్రం అంగీకరించలేదు. ఆయన డిప్యూటేషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం సరైన కారణం చూపలేదని భావించిన డీవోపీటీ ఫైల్‌ను పక్కన పెట్టినట్టు సమాచారం. కాగా.. సీఎం స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తే గానీ పని జరిగేట్టట్టు కనిపించడంలేదు. వైఎస్ హయాంలో స్టీఫెన్ […]

స్టీఫెన్ రవీంద్ర ట్రాన్స్‌ఫర్‌కు అడ్డంకి..?
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 7:35 AM

వైఎస్ జగన్ సీఎంగా‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను ట్రాన్స్‌ఫర్ మీద తీసుకురావాలనుకున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కార్‌తో మాట్లాడారు కూడా. అయితే.. ఐజీ స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌కు కేంద్రం అంగీకరించలేదు. ఆయన డిప్యూటేషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం సరైన కారణం చూపలేదని భావించిన డీవోపీటీ ఫైల్‌ను పక్కన పెట్టినట్టు సమాచారం. కాగా.. సీఎం స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తే గానీ పని జరిగేట్టట్టు కనిపించడంలేదు. వైఎస్ హయాంలో స్టీఫెన్ రవీంద్ర ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు.