వామ్మో.. దీపికా బ్యాగ్ ధరతో అన్ని తులాల బంగారం కొనచ్చా..!

రణ్‌వీర్‌తో పెళ్లి తరువాత సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. అంతేకాదు ప్రొడ్యూసర్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోంది. ఇదిలా ఉంటే ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చింది దీపికా. అప్పుడు ఆమె ఓ ట్రావెల్ బ్యాగ్‌ను వెంట తెచ్చుకుంది. బ్రౌన్, క్రీమ్‌ కలర్స్‌తో ఉన్న ఈ బ్యాగ్‌ చూడటానికి మామూలుగా ఉన్న.. ధర మాత్రం అదరగొడుతోంది. ఆ బ్యాగ్ ప్రముఖ లూయిస్ విట్టన్‌ బ్రాండ్‌కు చెందిన కాగా.. దాని ఖరీదు అక్షరాల […]

వామ్మో.. దీపికా బ్యాగ్ ధరతో అన్ని తులాల బంగారం కొనచ్చా..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 08, 2019 | 4:28 PM

రణ్‌వీర్‌తో పెళ్లి తరువాత సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. అంతేకాదు ప్రొడ్యూసర్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోంది. ఇదిలా ఉంటే ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చింది దీపికా. అప్పుడు ఆమె ఓ ట్రావెల్ బ్యాగ్‌ను వెంట తెచ్చుకుంది. బ్రౌన్, క్రీమ్‌ కలర్స్‌తో ఉన్న ఈ బ్యాగ్‌ చూడటానికి మామూలుగా ఉన్న.. ధర మాత్రం అదరగొడుతోంది. ఆ బ్యాగ్ ప్రముఖ లూయిస్ విట్టన్‌ బ్రాండ్‌కు చెందిన కాగా.. దాని ఖరీదు అక్షరాల రూ.1,22,860 అట. మీరు చదువుతున్నది నిజమే.. ఆ ఖరీదుతో మూడు తులాల బంగారాన్ని కొనచ్చని చెబుతున్నారు. కాగా ఇదే బ్రాండ్‌కు చెందిన ఓ హ్యాండ్ బ్యాగ్‌ను ఇటీవల సమంత వేసుకుంది. దాని ఖరీదు కూడా ఇంచుమించు లక్ష వరకు ఉండొచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే దీపికా పదుకొనే నటించిన చపాక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కగా.. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు 83 మూవీలోనూ దీపికా నటిస్తోంది. అందులో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన భార్య రోమీ భాటియాగా దీపిక కనిపించనుంది. పెళ్లి తరువాత వారిద్దరు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.

3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..

రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం

వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..