దీపికా పదుకొణె మేనేజర్​ ఇంట్లో పట్టుబడిన డ్రగ్స్​

బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ ఇంటిలో నార్కోట్రిక్స్​ కంట్రోల్​ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు.  డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విచారణకు...

దీపికా పదుకొణె మేనేజర్​ ఇంట్లో పట్టుబడిన డ్రగ్స్​
Follow us

|

Updated on: Oct 28, 2020 | 2:19 AM

Deepika Padukone Manager  : బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ ఇంటిలో నార్కోట్రిక్స్​ కంట్రోల్​ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు.  డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది.

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతి కేసులో భాగంగా  డ్రగ్స్ విషయమై హీరోయిన్​ దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​కు మరోసారి సమన్లు జారీ చేసింది . మంగళవారం ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించిన ఎన్సీబీ.. డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుంది. అయితే ఎంత పరిమాణంలో పట్టుబడ్డాయో స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం కరీష్మా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేశారు అధికారులు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?