అసోంలో దారుణం.. కల్తీ సారా కాటుకు 69 మంది బలి

అసోం : కల్తీ సారా కాటుకు అసోంలో 69 మంది బలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. తూర్పు అసోం గోలాఘాట్‌ జిల్లాలోని టీ తోటల్లో పనిచేస్తున్న వంద మందికి పైగా కూలీలు గురువారం రాత్రి నాటు సారా తాగారు. కొద్దిసేపటికే చాలామంది అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన గోలాఘాట్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే 12 మంది మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన […]

అసోంలో దారుణం..  కల్తీ సారా కాటుకు 69 మంది బలి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:20 PM

అసోం : కల్తీ సారా కాటుకు అసోంలో 69 మంది బలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. తూర్పు అసోం గోలాఘాట్‌ జిల్లాలోని టీ తోటల్లో పనిచేస్తున్న వంద మందికి పైగా కూలీలు గురువారం రాత్రి నాటు సారా తాగారు. కొద్దిసేపటికే చాలామంది అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన గోలాఘాట్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే 12 మంది మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన పలువురిని జోర్హాత్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!