ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి పంత్…!

ఢిల్లీ ఫ్యాన్సుకు గుడ్ న్యూస్ లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్  తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. తొడ కండరాల గాయం నుంచి పంత్ పూర్తిగా కోలుకున్నాడు...

ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి పంత్...!
Follow us

|

Updated on: Oct 20, 2020 | 5:56 PM

DC Wicket Keeper Rishabh : ఢిల్లీ ఫ్యాన్సుకు గుడ్ న్యూస్ లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్  తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. తొడ కండరాల గాయం నుంచి పంత్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ రోజు జరుగుతున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌లో పంత్ బరిలో దిగనున్నాడు. గత వారం షార్జాలో రాజస్తాన్  రాయల్స్‌తో మ్యాచ్‌లో పంత్‌ గాయపడ్డాడు. దీంతో అతడు ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఫిజియో, ట్రైనర్‌ పర్యవేక్షణలో సాధన చేస్తున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిట్‌నెస్‌ పరీక్షలు పాసయ్యాడు. ప్రస్తుతం అతడు ఫిట్‌గా ఉన్నాడని ఢిల్లీ యాజమాన్యం తెలిపింది. టాస్‌ వేయడానికి ముందు తుది జట్టు ఎంపిక సమయంలో అతడి ఎంట్రీపై క్లారిటీ రానుంది. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లోకి పంత్‌ రానుండటంతో జట్టు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు అన్నారు. వైద్యుల సూచనల మేరకు పంత్‌ వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఐపీఎల్-13 సీజ‌న్‌లో నిలకడగా రాణిస్తున్న ఢిల్లీ ప్లేఆఫ్‌కి అడుగు దూరంలో ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్ వారికి కీలకంగా మారనుంది.

అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.