ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి ఎర్రబెల్లి

సీఎం సలహాలు, సూచనల వల్లే తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. రాష్ట్రానికి అవార్డు రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాలు, సూచనలు మాత్రమే అన్నారు. వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ గ్రామీణాబివృద్ధి కొరకు నిరంతర కృషి చేసిన అధికారులకు, ప్రజా ప్రతినిధులందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు […]

ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి ఎర్రబెల్లి
Follow us

|

Updated on: Nov 28, 2019 | 5:29 PM

సీఎం సలహాలు, సూచనల వల్లే తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. రాష్ట్రానికి అవార్డు రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాలు, సూచనలు మాత్రమే అన్నారు. వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ గ్రామీణాబివృద్ధి కొరకు నిరంతర కృషి చేసిన అధికారులకు, ప్రజా ప్రతినిధులందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధన్యవాదాలు తెలిపారు.