రీ ఎంట్రీకి రెడీ అవుతున్న వార్నర్

ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ కేసులో చిక్కుకున్న వార్నర్‌పై సంవత్సరం పాటు క్రికెట్‌ నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 28తో వార్నర్‌పై నిషేధం ముగియనుంది. దీంతో వార్నర్‌ రీఎంట్రీ దాదాపు ఖరారైంది. ప్రతిష్ఠాత్మక ఐపిఎల్ టోర్నీలో ఆడేముందు ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులను ఒక వీడియోతో పలకరించాడు వార్నర్. ‘ ఇన్ని సంవత్సరాలుగా మీరు మాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలు.. ఇప్పుడు మీ […]

రీ ఎంట్రీకి రెడీ అవుతున్న వార్నర్
Follow us

|

Updated on: Mar 19, 2019 | 3:53 PM

ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ కేసులో చిక్కుకున్న వార్నర్‌పై సంవత్సరం పాటు క్రికెట్‌ నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 28తో వార్నర్‌పై నిషేధం ముగియనుంది. దీంతో వార్నర్‌ రీఎంట్రీ దాదాపు ఖరారైంది.

ప్రతిష్ఠాత్మక ఐపిఎల్ టోర్నీలో ఆడేముందు ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులను ఒక వీడియోతో పలకరించాడు వార్నర్. ‘ ఇన్ని సంవత్సరాలుగా మీరు మాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలు.. ఇప్పుడు మీ నమ్మకాన్ని నిలబెట్టే సమయం మళ్లీ వచ్చింది ’ అంటూ వార్నర్‌ మాట్లాడిన వీడియోని ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రాంఛైజీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. వార్నర్‌ నేతృత్వంలో 2016 ఐపీఎల్ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజేతగా నిలిచింది. మార్చి 24న సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!