108 రోజుల తరువాత కుటుంబాన్ని కలుసుకున్న‌ వార్నర్‌.. కుమార్తెలతో స్టార్ ప్లేయర్ భావోద్వేగ క్షణాలు

ఆస్ట్రేలియన్ విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 108 రోజుల తరువాత తన కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ తండ్రిని

108 రోజుల తరువాత కుటుంబాన్ని కలుసుకున్న‌ వార్నర్‌..  కుమార్తెలతో స్టార్ ప్లేయర్ భావోద్వేగ క్షణాలు
Follow us

| Edited By:

Updated on: Nov 27, 2020 | 10:44 AM

Warner reunion family: ఆస్ట్రేలియన్ విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 108 రోజుల తరువాత తన కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ తండ్రిని చూసిన వార్నర్‌ ముగ్గురు కుమార్తెలు అతడిని గట్టిగా హత్తుకున్నారు. ఈ వీడియోను ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్‌. కామ్‌ తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. హోటల్‌ క్వారంటైన్ ముగించుకొని ఎట్టకేలకు వార్నర్ తన కుటుంబాన్ని కలుసుకున్నారంటూ అందులో కామెంట్‌ పెట్టింది. (ఈ సారి మాత్రం ‘సరిలేరు’ను బీట్‌ చేయలేకపోయిన ‘అల’.. మరీ అంత తక్కువ టీఆర్పీ రేటింగ్‌..!)

కాగా ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం ఆగష్టులో వార్నర్‌ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇక ఆ తరువాత ఐపీఎల్‌ 13 సీజన్‌ కోసం అటు నుంచి అటే దుబాయ్‌కి వెళ్లారు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన వార్నర్‌.. ఆ జట్టు రెండో క్వార్టర్‌ ఫైనల్‌లో ఓడిపోయిన తరువాత ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు. కానీ కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు ఉండటంతో వార్నర్‌ 14 రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండి, తాజాగా తన ఇంటికి వెళ్లారు. ఇక తన కుటుంబంతో తీసుకున్న ఫొటోను షేర్ చేసుకున్న వార్నర్‌.. ”108 రోజుల తరువాత మళ్లీ నా వారిని కలుసుకున్నా. ఇప్పటికీ ఇస్లా(మూడో కుమార్తె) నా మీద కూర్చోవడం లేదు, గ్రూప్‌ పిక్‌లో స్మైల్‌ ఇవ్వడం లేదు. హ్యాపీ ప్లేస్” అని కామెంట్‌ పెట్టారు.  (క్షమించండి నాకు చాలా బాధగా ఉంది.. కన్నీళ్లు పెట్టుకున్న డెన్మార్క్‌ ప్రధాని.. అసలు కారణం ఏంటంటే..!)

https://www.instagram.com/p/CICxOdGL93S/?utm_source=ig_embed

రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'

T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?

బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!