Breaking News
  • వరద బాధితుల సహాయార్థం పెద్దఎత్తున సీఎంఆర్ఎఫ్ కి విరాళాలు: భారీ వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసులకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారి సందేశం: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అందరకీ నా శుభాకాంక్షలు. కనకదుర్గ అమ్మవారు అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, సంపదలు చేకూర్చలని, కోరుకుంటున్నాను. మనందరికీ తెలుసు, కోవిడ్ -19 మహమ్మారి వల్ల, మనం క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నాము. మనం ఈ మహమ్మారితో పోరాడుతూ, లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకుంటున్న ఈ సమయంలో, ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిబంధనలు, మన ఆరోగ్య సంరక్షణ విధానం పట్ల గురించి మనమందరం జాగ్రత్త వహించాలి.
  • కృష్ణా: జగ్గయ్యపేట పీఎస్ పరిధిలో నకిలీ పోలీస్ ముఠా గుట్టురట్టు . ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్ . నిందితులు శివనాగేంద్ర, వీరాంజనేయులు, గోపాలకృష్ణగా గుర్తింపు. వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలకు పాల్పడుతున్న ముఠా . మద్యం స్మగ్లర్లను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా .
  • అమరావతి: భారీ వర్షాలు, వరదల వల్ల రైతులు నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి- పవన్‌ కల్యాణ్‌. రైతుల పెట్టుబడిని తక్షణమే ప్రభుత్వం చెల్లించాలి. గతంలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. త్వరగా అంచనాలు వేసి రైతులకు పరిహారం చెల్లించాలి- పవన్ కల్యాణ్ .
  • రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా వుంది. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు.. అబద్ధపు వార్తల్ని నమ్మవద్దు. రాజశేఖర్‌ ఆరోగ్యం గురించి ప్రార్థించాలని అందరినీ కోరుతున్నాం. - అభిమానులకు రాజశేఖర్‌ కుటుంబం విజ్ఞప్తి.
  • బ్రెజిల్: ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ ప్రయోగ పరీక్షల్లో విషాదం . కొవిడ్ టీకాతో వాలంటీరు మృతి . మూడో దశ క్లినికల్ పరీక్షల్లో వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీరు మృతి . వాలంటీరు ఎలా మృతి చెందాడో పరిశీలిస్తున్న ఆరోగ్య విభాగం . ఆక్స్‌ఫర్ట్ వర్సిటీతో కలిసి టీకాను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా. వ్యాక్సిన్‌ తదుపరి పరీక్షలను కొనసాగిస్తున్న ఆస్ట్రాజెనికా. వాలంటీరు మృతి వివరాలను సమీక్షించాం. వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలొద్దు. -ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధి అలెగ్జాండర్ బక్స్‌టన్ .
  • ఈనెల 9న బంగారు ఆభరణాలు స్కూటీపై తీసుకెళ్తుండగా నగలు మాయం అయిన కేసును ఛేదించిన బంజారాహిల్స్ పోలీసులు. బషీర్ బాగ్ వీఎస్ గోల్డ్ నగల దుకాణం నిర్వాహకులు జూబ్లీహి ల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపు లో ఓ కస్ట మర్ కోసం ఆభరణాలు తీసుకొచ్చిన సేల్స్ మెన్. వాటిని ద్విచక్రవాహనంపై తిరిగి వీఎస్ గోల్డ్ తీసుకెళుతున్న ప్రదీప్ అనే సేల్స్ మన్ బంజారాహిల్స్ లో రోడ్డుపై వరదనీటిని లో కొట్టుకుపోయిన బ్యాగ్. స్థానికులతో కలిసి బ్యాగ్ కోసం వెతికిన క్రమంలో దొరికిన ఖాళీ బ్యాగ్. బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన యజమాని. కేసు దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వీరినుంచి కోటి రూపాయలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Breaking News in Telugu, హోమ్
 INFECTEDCUREDDEATHS
INDIA 77,06,94668,74,5181,16,616
TELANGANA 2,27,580 2,06,1051,292
AP 7,96,919 7,58,1386,524
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్
 INFECTEDCUREDDEATHS
INDIA 77,06,94668,74,5181,16,616
TELANGANA 2,27,580 2,06,1051,292
AP 7,96,919 7,58,1386,524
Breaking News in Telugu, హోమ్
Breaking News in Telugu, హోమ్

చైనా దూకుడు వెనుక కశ్మీర్ వేర్పాటు వాదులు, స్థానిక రాజకీయనాయకులు వున్నారన్న అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా?
1372 votes · 1372 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి