Live 3 mins ago

గ్రేటర్ ఎన్నికలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 50 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు కేంద్ర బలగాలను తరలించారు.