తలైవాకు థియేటర్ల తలనొప్పి తప్పేలా లేదు..!

2020 పొంగల్ రేస్‌లో స్టైలిష్ స్టార్, సూపర్ స్టార్ పోటీ పడుతున్నారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక జనవరి 15న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచివాడవురా’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో పొంగల్ బరిలోకి దిగనున్నారు. అయితే వీరందరి కంటూ ముందు తలైవా, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్..దర్బార్‌తో పంజా విసరబోతున్నారు. పండక్కి అందరూ బరిలోకి దిగతున్నారు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో రజనీకి థియేటర్లు సరిపోయినన్ని […]

తలైవాకు థియేటర్ల తలనొప్పి తప్పేలా లేదు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 06, 2020 | 5:17 PM

2020 పొంగల్ రేస్‌లో స్టైలిష్ స్టార్, సూపర్ స్టార్ పోటీ పడుతున్నారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక జనవరి 15న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచివాడవురా’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో పొంగల్ బరిలోకి దిగనున్నారు. అయితే వీరందరి కంటూ ముందు తలైవా, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్..దర్బార్‌తో పంజా విసరబోతున్నారు.

పండక్కి అందరూ బరిలోకి దిగతున్నారు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో రజనీకి థియేటర్లు సరిపోయినన్ని దొరుకుతాయా లేదా అనేదే పెద్ద సమస్యగా మారింది. ఇదే ఇప్పుడు డిస్టిబ్యూటర్లును అయోమయంలో పడేలా చేస్తోంది. ఎందుకంటే రజనీ సినిమాకు థియేటర్లు ఇవ్వకపోతే ఫ్యాన్స్‌ నుంచే కాదు, ఫిల్మ్ వర్గాల నుంచి కూడా విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. గతేడాది ‘పేట’ విషయంలో ఇదే రచ్చ నడిచింది. తర్వాత ఏదో సర్దుబాటు చేశారు. కానీ ఈ సారి  బన్నీ, మహేశ్..పొంగల్ బరిలో పందెంకోళ్లలా పోటీ పడుతున్నారు. ఎవ్వరూ తగ్గేలా కన్పించడం లేదు. మహేశ్‌కు నైజాం కింగ్ దిల్ రాజు సపోర్ట్ ఉంది. బన్నీకి తన తండ్రి అల్లు అరవింద్ అండగా నిలువనున్నారు. కళ్యాణ్ రామ్ కూల్‌గా వస్తున్నాడు కాబట్టి నో ప్రాబ్లం.  మరి తలైవా పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు పెద్ద సమస్య. 9న దర్బార్ వస్తుంది కాబట్టి మొదటి రెండ్రోజులకు ఎటువంటి ఢోకా లేదు. మరి తర్వాత థియేటర్లు సర్దుబాటు ఎలా ఉంటుదన్నదే ఇప్పుడు ఆస్తకికరంగా మారింది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన