మళ్లీ వైరల్ గా మారిన డ్యాన్సింగ్ అంకుల్ వీడియో.. ఈసారి సొంత మ్యూజిక్ తో..

డ్యాన్సింగ్ అంకుల్ గా పేరుగాంచిన సంజీవ్ శ్రీవాస్తవ మరోసారి రికార్డుల్లోకి ఎక్కారు. ఇప్పటివరకు సినీ గీతాలకు డ్యాన్స్ చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శ్రీవాస్తవ ఇప్పుడు తనపైనే చిత్రీకరించిన ఆల్బం సాంగ్ కు అదిరిపోయే రేంజ్ లో డ్యాన్స్ చేశారు. యూఏఈలో ఉండే మ్యూజిక్ కంపోజర్ జాసిమ్, భారతీయ గాయకుడు బెన్నీ దయాళ్ సంయుక్తంగా రూపొందించిన చాచా నాచ్ అనే పాటలో ఈ డ్యాన్సింగ్ అంకుల్ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామ్ చేశారు. తన పదేళ్ల […]

మళ్లీ వైరల్ గా మారిన డ్యాన్సింగ్ అంకుల్  వీడియో.. ఈసారి సొంత మ్యూజిక్ తో..
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 4:37 PM

డ్యాన్సింగ్ అంకుల్ గా పేరుగాంచిన సంజీవ్ శ్రీవాస్తవ మరోసారి రికార్డుల్లోకి ఎక్కారు. ఇప్పటివరకు సినీ గీతాలకు డ్యాన్స్ చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శ్రీవాస్తవ ఇప్పుడు తనపైనే చిత్రీకరించిన ఆల్బం సాంగ్ కు అదిరిపోయే రేంజ్ లో డ్యాన్స్ చేశారు. యూఏఈలో ఉండే మ్యూజిక్ కంపోజర్ జాసిమ్, భారతీయ గాయకుడు బెన్నీ దయాళ్ సంయుక్తంగా రూపొందించిన చాచా నాచ్ అనే పాటలో ఈ డ్యాన్సింగ్ అంకుల్ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామ్ చేశారు. తన పదేళ్ల వయసు నుంచే డ్యాన్స్ చేస్తున్న ఈ డ్యాన్సింగ్ అంకుల్ తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కడ్నించి సామాజిక మాధ్యమాల్లో డాన్సింగ్ అంకుల్ పేరుతోనే పాప్యులర్ అయ్యాడు. సంజీవ్ శ్రీవాస్తవ ఓ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్