తమినాడును అతలాకుతలం చేస్తోన్న బురేవి తుఫాన్..టీవీ9 ఎక్స్‌క్లూజివ్ విజువల్స్.

నివర్ తుఫాను నుంచి కోలుకోకముందే బురేవి రూపంలో మరో తుఫాను తమిళనాడుపై విరుచుకు పడుతోంది. బురేవి తుఫాను మరోసారి తమిళవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

  • Anil kumar poka
  • Publish Date - 12:06 pm, Sat, 5 December 20