జొమాటోకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పంచ్..

సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు తమదైన స్టైల్‌లో వార్నింగ్ ఇస్తున్నారు.

జొమాటోకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పంచ్..
Follow us

|

Updated on: Sep 26, 2020 | 12:50 PM

Cyberabad Traffic Police: సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు తమదైన స్టైల్‌లో వార్నింగ్ ఇస్తున్నారు. అందరికీ అత్యంత చేరువగా ఉంటున్న సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ట్విట్ల రూపంలో పంచ్‌లు విసురుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… (ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..)

తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఒకరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి.. ఇష్టానురాజ్యంగా అడ్డదిడ్డంగా యూటర్న్ తీసుకోవడం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దాన్ని తప్పుబడుతూ సైబరాబాద్ పోలీసులు సుతిమెత్తని మాటలతో వాతలు పెడుతూ జొమాటోకు ఓ ట్వీట్ ద్వారా పంచ్ విసిరారు. సదరు జొమాటో బాయ్ చేసిన తప్పును కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. దానికి సంబంధించిన వీడియోను సైతం పోస్ట్ చేశారు. ‘డియర్ జొమాటో.. మీ డెలివరీ బాయ్స్‌కు మీరు ఇదే నేర్పిస్తున్నారా.?” అని పంచ్ ఇచ్చారు. (కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!)

ఈ ట్వీట్‌పై స్పందించిన జొమాటో కేర్.. ”ఆ బైక్‌ నెంబర్ లేదా డీటైల్స్ పంపిస్తే.. మా టీమ్‌కు ఫార్వర్డ్ చేస్తామని.. ఈ తప్పు మళ్లీ జరగకుండా చూసుకుంటామని” ట్వీట్ చేశారు. కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పని తీరును కొందరు నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. (సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..)

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!