అక్కడ రోబోలకు డిగ్రీ పట్టాలు అందించిన యూనివర్సిటీ..!

కరోనా దెబ్బకి కాలేజీలు మూతపడ్డాయి. కానీ అక్కడ చదివిన విద్యార్థులకు పట్టాలు అందించారు యూనివర్సిటీ అధికారులు. విద్యార్థుల తరపున డిగ్రీ పట్టాలు అందుకున్నది మాత్రం రోబోలు. ఫిలిప్పిన్స్ లోని మనీలాలో ఓ విద్యాలయం తమ విద్యార్థులకు వినూత్న రీతిలో డిగ్రీ పట్టాలను అందించింది. కేయాంటో విద్యాలయం యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించాలని భావించింది. కరోనా లాక్ డౌన్ తో విద్యార్థులు ఫంక్షన్ కి రాలేమని తేల్చారు. దీంతో యూనివర్సిటీ అధికారులు.. స్నాతకోత్సవానికి హాజరు కాలేని విద్యార్థులకు బదులు రోబోలకు […]

అక్కడ రోబోలకు డిగ్రీ పట్టాలు అందించిన యూనివర్సిటీ..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 7:51 PM

కరోనా దెబ్బకి కాలేజీలు మూతపడ్డాయి. కానీ అక్కడ చదివిన విద్యార్థులకు పట్టాలు అందించారు యూనివర్సిటీ అధికారులు. విద్యార్థుల తరపున డిగ్రీ పట్టాలు అందుకున్నది మాత్రం రోబోలు. ఫిలిప్పిన్స్ లోని మనీలాలో ఓ విద్యాలయం తమ విద్యార్థులకు వినూత్న రీతిలో డిగ్రీ పట్టాలను అందించింది. కేయాంటో విద్యాలయం యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించాలని భావించింది. కరోనా లాక్ డౌన్ తో విద్యార్థులు ఫంక్షన్ కి రాలేమని తేల్చారు. దీంతో యూనివర్సిటీ అధికారులు.. స్నాతకోత్సవానికి హాజరు కాలేని విద్యార్థులకు బదులు రోబోలకు పట్టాలు అందించారు. ఇందుకోసం కేయాంటో విద్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక్కో రోబో ఒక్కో విద్యార్థికి ప్రాతినిథ్యం వహించేలా ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమకు ప్రాతినథ్యం వహిస్తున్న రోబోలను.. ఇంటి నుంచే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ పట్టాలు అందుకున్నారు. ఇలా దాదాపు 176 మంది విద్యార్థులు రోబోల ద్వారా పట్టభద్రులయ్యారు. వీరంతా సైబర్ విద్యలో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు.

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.