ట్రూకాలర్ వినియోగదారులకు భారీ షాక్.. అది కూడా ఇండియన్స్‌కే..!

ట్రూకాలర్.. ఈ యాప్ గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు దాదాపు వినియోగిస్తుంటారు. దీని ద్వారా.. తెలియన నంబర్ నుంచి వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌  కస్టమర్‌ పేరు తెలుస్తుందన్న ఉద్దేశంతో దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ యాప్‌పై గతం నుంచే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆటోమేటిక్‌గా వినియోగదారుడి ఎస్‌మ్మెస్‌ రీడింగ్ అవుతుండటంతో.. గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇలా జరిగితే.. బ్యాంకింగ్‌కు సంబంధించిన ఓటీపీలు వచ్చే సమయంలో.. ఇబ్బందులు తలెత్తే అవకాశం […]

ట్రూకాలర్ వినియోగదారులకు భారీ షాక్.. అది కూడా ఇండియన్స్‌కే..!
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 11:58 AM

ట్రూకాలర్.. ఈ యాప్ గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు దాదాపు వినియోగిస్తుంటారు. దీని ద్వారా.. తెలియన నంబర్ నుంచి వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌  కస్టమర్‌ పేరు తెలుస్తుందన్న ఉద్దేశంతో దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ యాప్‌పై గతం నుంచే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆటోమేటిక్‌గా వినియోగదారుడి ఎస్‌మ్మెస్‌ రీడింగ్ అవుతుండటంతో.. గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇలా జరిగితే.. బ్యాంకింగ్‌కు సంబంధించిన ఓటీపీలు వచ్చే సమయంలో.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రూమర్‌ రావడంతో.. పెద్ద ఎత్తున వినియోదారులు దీనిని డిలీట్ చేశారు. తాజాగా.. ఈ ట్రూకాలర్‌పై మరో ఆరోపణలు వచ్చాయి.

దాదాపు 4.75 కోట్ల మంది ఇండియన్స్‌కు సంబంధించిన ట్రూకాలర్‌ డాటా వివరాలను.. ఓ సైబర్‌ నేరగాడు రూ.75 వేలకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్లు ఓ సంస్థ గుర్తించింది. ట్రూకాలర్‌ డాటాకు సంబంధించిన వివరాల్లో.. వినియోగదారుడి మొబైల్‌ నంబర్‌తో పాటుగా.. స్త్రీ, పురుషుడు, అడ్రస్‌, కస్టమర్ వినియోగించే మొబైల్ నెట్‌వర్క్‌, సోషల్ మీడియా ఐడీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని సైబిల్ అనే ఆన్‌లైన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ప్రకటించింది. ఇదిలావుంటే.. ట్రూకాలర్‌కు సంబంధించిన అధికారులు మాత్రం.. తమ అధికారిక డేటా అది కాదని.. తమ డేటాబేస్‌ చాలా సేఫ్‌గా ఉందని తెలిపారు. అయితే ట్రూకాలర్‌ యాప్‌పై ఇప్పటికే చాలాసార్లు డేటాలీక్‌ అయ్యిందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు