Huzurabad: షాకింగ్..బీర్ బాటిల్‌లో బల్లి..

Huzurabad:  మందుబాబులకు లిక్కర్ ఎంత ప్రీతిపాత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాలా..?. తమకు అంత కిక్ ఇచ్చే మందులో జస్ట్ టేస్ట్ తేడా వస్తేనే..ఏదో సర్వస్వాన్ని కొల్పోయినట్టు పీలవుతారు. సరుకు కల్తీ అయితే ఇట్టే కనిపెట్టేస్తారు. ఇక ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తుండటంతో లిక్కర్ ప్రియులు బీర్లవైపు ఆసక్తి చూపిస్తున్నారు.  కడుపు చల్లబరుచుకోడానికి ఇష్టంగా కొన్న బీర్ బాటిల్‌లో బల్లి కనిపిస్తే..ఇంక ఏమైనా ఉందా..?. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో బీర్ బాటిల్‌లో బల్లి దర్శనమివ్వడంతో మందుబాబులు ఒక్కసారిగా […]

Huzurabad: షాకింగ్..బీర్ బాటిల్‌లో బల్లి..
Follow us

|

Updated on: Feb 25, 2020 | 9:01 PM

Huzurabad:  మందుబాబులకు లిక్కర్ ఎంత ప్రీతిపాత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాలా..?. తమకు అంత కిక్ ఇచ్చే మందులో జస్ట్ టేస్ట్ తేడా వస్తేనే..ఏదో సర్వస్వాన్ని కొల్పోయినట్టు పీలవుతారు. సరుకు కల్తీ అయితే ఇట్టే కనిపెట్టేస్తారు. ఇక ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తుండటంతో లిక్కర్ ప్రియులు బీర్లవైపు ఆసక్తి చూపిస్తున్నారు.  కడుపు చల్లబరుచుకోడానికి ఇష్టంగా కొన్న బీర్ బాటిల్‌లో బల్లి కనిపిస్తే..ఇంక ఏమైనా ఉందా..?. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో బీర్ బాటిల్‌లో బల్లి దర్శనమివ్వడంతో మందుబాబులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నగరంలోని మల్లిఖార్జున వైన్స్‌లో ఓ వ్యక్తి బీర్ కొనుగోలు చేయగా..ఏదో ప్రాణి ఉన్నట్లు అనిపించింది. పరిశీలించి చూడగా..బల్లి అని నిర్దారణ అయ్యింది.   దీంతో షాపు ఎదుట కష్టమర్లు ఆందోళనకు దిగారు.

ఇది కూడా చదవండి : పీఎఫ్‌‌ పెన్షనర్లకు శుభవార్త..

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్

బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..

విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.