సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

కరోనా మహమ్మారి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలను ప్రకటిస్తూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ జోన్‌.. ఆరెంజ్‌ జోన్‌.. రెడ్ జోన్‌ అని కాకుండా.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, […]

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 10:54 PM

కరోనా మహమ్మారి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలను ప్రకటిస్తూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ జోన్‌.. ఆరెంజ్‌ జోన్‌.. రెడ్ జోన్‌ అని కాకుండా.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే మున్సిపాలిటీ ప్రాంతాల్లో మాత్రం 50 శాతం వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అయితే సోషల్ డిస్టెన్స్‌ పాటించకపోతే.. సడలింపులను రద్దు చేస్తామన్నారు. మే 15వ తేదీ తర్వాత మళ్లీ రివ్యూ మీటింగ్‌ నిర్వహించి.. మరిన్ని సడలింపులు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

కాగా.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాడు కూడా 43 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..