బీజేపీ ర్యాలీపై నాటుబాంబులతో దాడి.. నలుగురికి గాయాలు..

వెస్ట్‌ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేతలు తలపెట్టిన ర్యాలీపై దుండగులు నాటుబాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బరాక్‌పొరలో..

బీజేపీ ర్యాలీపై నాటుబాంబులతో దాడి.. నలుగురికి గాయాలు..
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 4:14 AM

వెస్ట్‌ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేతలు తలపెట్టిన ర్యాలీపై దుండగులు నాటుబాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బరాక్‌పొరలో బీజేపీ ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అయ్యింది. అయితే ర్యాలీ ప్రారంభమవుతుందన్న ముందే.. కార్యకర్తల గుంపుపై దుండగులు నాటుబాంబులు విసిరి పరారయ్యారు. శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. నాటుబాంబుల దాడిలో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కూడా హాజరయ్యారు. ఇటీవల బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా ఈ స్థానికంగా ఈ ర్యాలీ చేపట్టారు.

కాగా, ఈ నెల 5వ తేదీన అర్జున్‌ సింగ్‌ కారుపై నార్త 24 పరగాణాలో దుండుగులు దాడి చేశారు. అయితే ఆ సమయంలో ఆయన కారులో లేరు. ఈ ఘటనకు పాల్పడింది టీఎంసీ కార్యకర్తలేనంటూ బీజేపీ ఆరోపించింది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు