బ్రేకింగ్, రైతు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం

వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను  పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆదివారం రాజ్యసభలో.. ఈ బిల్లులను సభ ఆమోదిస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించారు. ఇక ఇవి చట్టంగా మారనున్నాయి. లోక్ సభ ఇదివరకే ఈ బిల్లులను ఆమోదించింది.  

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 20, 2020 | 2:09 PM