సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కరోనా కల్లోలం.. రెండు వారాల్లో 122 కేసులు

కరోనా వైరస్ క్రమంగా రక్షణ దళాల్లోనూ ప్రవేశించింది. కేవలం 2 వారాల్లో 122 కేసులు నమోదయ్యాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 55 ఏళ్ళ ఓ జవాన్ గతవారం ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మరణించాడు. సుమారు వంద మంది జవాన్ల టెస్ట్ ఫలితాలు...

సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కరోనా కల్లోలం.. రెండు వారాల్లో 122  కేసులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 02, 2020 | 12:13 PM

కరోనా వైరస్ క్రమంగా రక్షణ దళాల్లోనూ ప్రవేశించింది. కేవలం 2 వారాల్లో 122 కేసులు నమోదయ్యాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 55 ఏళ్ళ ఓ జవాన్ గతవారం ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మరణించాడు. సుమారు వంద మంది జవాన్ల టెస్ట్ ఫలితాలు అందవలసి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇన్ఫెక్షన్ ను అదుపు చేయలేకపోవడానికి దారి  తీసిన కారణాలను వివరించాలని కేంద్ర హోమ్ శాఖ సీఆర్పీఎఫ్ చీఫ్ ని కోరింది. తూర్పు ఢిల్లీ మయూర్ విహాం లోని 31 వ బెటాలియన్ కు చెందిన జవాన్లలో ఎక్కువమందికి కరోనా వైరస్ సోకినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బెటాలియన్ లో 12 మందికి శుక్రవారం కరోనా పాజిటివ్ లక్షణాలు సోకాయి. అంతకు ముందే 45 మంది సిబ్బందికి కూడా ఈ వైరస్ సోకింది. ఒక నర్సింగ్ అసిస్టెంట్ నుంచి వీరందరికీ ఇది అంటుకున్నట్టు తెలుస్తోంది. బెటాలియన్ లోని అన్ని విభాగాలు శానిటైజర్ మెషిన్లను సమకూర్చుకోవాలని ఈ రక్షణ దళ చీఫ్ కోరారు.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..