కామాంధుడిని తప్పించుకోబోయి.. కళ్లు పోగొట్టుకున్న మహిళ

కామాంధుడిని తప్పించుకోబోయి ఓ మహిళ తన రెండు కళ్లను పోగొట్టుకుంది. ఈ దారుణ ఘటన పూణేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కామాంధుడిని తప్పించుకోబోయి.. కళ్లు పోగొట్టుకున్న మహిళ
Follow us

|

Updated on: Nov 05, 2020 | 6:07 PM

Molestation Attempt: కామాంధుడిని తప్పించుకోబోయి ఓ మహిళ తన రెండు కళ్లను పోగొట్టుకుంది. ఈ దారుణ ఘటన పూణేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “పూణేలోని న్హవారి తహసీల్ గ్రామంలో మంగళవారం రాత్రి 37 ఏళ్ల మహిళ తన ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు ఆగంతకుడు ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అతడి నుంచి తనకు తాను కాపాడుకునే క్రమంలో ఆమె రెండు కళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బాధితురాలు పూణేలోని సాసేన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది” అని పూణే రూరల్ ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రియుడితో కలిసి అమ్మమ్మ ఇంటినే కొల్లగొట్టింది..!

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..