కత్తితో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యయత్నం

వరంగల్ లో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్నాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కత్తితో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యయత్నం
Follow us

|

Updated on: Jun 30, 2020 | 6:44 PM

వరంగల్ లో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్నాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అదాలత్ జంక్షన్ వద్ద మాసం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నానికి పాల్పడ్డాడు. అయితే, నా చావుకు ప్రముఖ రాజకీయ నాయకుడే కారణమంటూ లేఖ రాసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. ఆ యుకుడిని నెక్కొండ మండలానికి చెందిన మాసం వెంకటేశ్వర్లుగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఏంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

దిన ఫలాలు (మార్చి 30, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 30, 2024): 12 రాశుల వారికి ఇలా..
హోం గ్రౌండ్‌లో బెంగళూరు బోల్తా..7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం
హోం గ్రౌండ్‌లో బెంగళూరు బోల్తా..7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం
హమ్మయ్యా! కోహ్లీ- గంభీర్ కలిసిపోయారు.. వీడియో చూశారా?
హమ్మయ్యా! కోహ్లీ- గంభీర్ కలిసిపోయారు.. వీడియో చూశారా?
ఆరేళ్లకు గుర్తొచ్చిందా.? జయలలిత మేనకోడలి పిటిషన్‌పై కోర్టుకు..
ఆరేళ్లకు గుర్తొచ్చిందా.? జయలలిత మేనకోడలి పిటిషన్‌పై కోర్టుకు..
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. వైరల్ అవుతున్న వీడియో.!
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. వైరల్ అవుతున్న వీడియో.!
కరడుగట్టిన నేరస్తుల అడ్డా.. తీహార్‌ జైలు ప్రత్యేకతలెన్నో.!
కరడుగట్టిన నేరస్తుల అడ్డా.. తీహార్‌ జైలు ప్రత్యేకతలెన్నో.!
బటర్‌ చికెన్‌ను మేమే కనిపెట్టాం.. కాదు మేము.!
బటర్‌ చికెన్‌ను మేమే కనిపెట్టాం.. కాదు మేము.!
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప2 టీజర్ వచ్చేస్తోంది
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప2 టీజర్ వచ్చేస్తోంది
సూపర్ హిట్‌ అయిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్.. వీడియో.
సూపర్ హిట్‌ అయిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్.. వీడియో.
టీడీపీలో చేరిన హీరో నిఖిల్.. కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
టీడీపీలో చేరిన హీరో నిఖిల్.. కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్