Ambala gang war : హర్యానాలో పీక్స్ కు చేరిన గ్యాంగ్ వార్, గాల్లోకి దూసుకొచ్చిన 20 బుల్లెట్లు, ఇద్దరు మృతి

Haryana gang war : హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌ వార్ పీక్స్ కు చేరింది. స్థానిక కల్కా చౌక్ దగ్గర..

Ambala gang war : హర్యానాలో పీక్స్ కు చేరిన గ్యాంగ్ వార్, గాల్లోకి దూసుకొచ్చిన 20 బుల్లెట్లు, ఇద్దరు మృతి
Ambala Fireing
Follow us

|

Updated on: Mar 25, 2021 | 4:44 PM

Haryana gang war : హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌ వార్ పీక్స్ కు చేరింది. స్థానిక కల్కా చౌక్ దగ్గర ఇవాళ రెండు గ్రూపులు ఏకంగా తుపాకీల మోత మోగించాయి. ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడి కల్కా చౌక్ ప్రాంతమంతా అల్లకల్లోలం సృష్టించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయాలపాలయ్యారు. భూపి రానా – బిష్ణోయ్ వర్గాల మధ్య జరిగిన ఈ ముఠా పోరులో 20 కి పైగా బుల్లెట్లు తుపాకుల నుంచి దూసుకొచ్చాయని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి పలువుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలోనే కాల్పులకు తెగబడ్డారని పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ ఈ వర్గాలు ఘర్షణలకు పాల్పడ్డ దాఖలాలు ఉన్నాయి.

Read also : Kerala Drug Racket : సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చిక్కిన బోట్లు, రూ. 3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తరలిస్తుండగా.. ఫసక్‌.!

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..