అనుమానాస్పదంగా మర్రి చెట్టుకు వేలాడుతోన్నరెండు మృతదేహాలు

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్.. జవహర్ నగర్‌ కార్పొరేషన్‌లో మూడు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో మర్రి చెట్టుకు రెండు యువతుల మృతదేహాలు వేలాడుతూ..

అనుమానాస్పదంగా మర్రి చెట్టుకు వేలాడుతోన్నరెండు మృతదేహాలు
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 11:57 AM

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్‌ కార్పొరేషన్‌లో మూడు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో మర్రి చెట్టుకు ఇద్దరి యువతుల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. అలాగే చెట్టు పక్కనే మరో ఓ చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. స్థానికుల సమాచారంతో.. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒకే చోట మూడు మృతదేహాలు కనపడటంతో స్థానికంగా కలకలం రేగుతోంది. ఇది ఆత్మహత్యనా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే