Viral: మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలిస్తే బెంబేలెత్తిపోతారు

మద్యం మత్తులో ఓ వ్యక్తి అరాచకం సృష్టించాడు. మత్తులో తేలుతూ ఏం చేస్తు్న్నాడో తెలియని పరిస్థితుల్లో పాముతో చెలగాటమాడాడు. పరాచకాలాడుతూ ప్రాణాలే పోగొట్టుకున్నాడు. మహారాష్ట్రలోని భివండీ జిల్లాలోని కొంబడపాడ ప్రాంతానికి చెందిన...

Viral: మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలిస్తే బెంబేలెత్తిపోతారు
Snake
Follow us

|

Updated on: Jun 29, 2022 | 4:29 PM

మద్యం మత్తులో ఓ వ్యక్తి అరాచకం సృష్టించాడు. మత్తులో తేలుతూ ఏం చేస్తు్న్నాడో తెలియని పరిస్థితుల్లో పాముతో చెలగాటమాడాడు. పరాచకాలాడుతూ ప్రాణాలే పోగొట్టుకున్నాడు. మహారాష్ట్రలోని భివండీ జిల్లాలోని కొంబడపాడ ప్రాంతానికి చెందిన శివ హటేకర్ ఆదివారం రాత్రి మద్యం తాగాడు. మత్తులో ఆ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయానికి వెళ్లాడు. అదే సమయంలో అతడికి ఓ పాము కనిపించింది. దానితో మాట్లాడుతూ.. నేను నిన్నమీ చేయను, నవ్వు నన్నేమీ చేయవద్దు, మనమిద్దరం స్నేహితులం అంటూ ముచ్చటించాడు. అంతటితో ఆగకుండా దాని తోకను పట్టుకున్నారు. అప్పటికే కోపంతో బుసలు కొడుతున్న పాము కాటేసేందుకు చాలా సార్లు ప్రయత్నించింది. అయినప్పటికీ యువకుడు తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో మరో సారి కాటేసింది. ఈ సారి యువకుడి పురుషాంగంపై కాటేయడంతో అతడు బాధ, భయంతో వణికిపోయాడు.

Snake Bite Yong Man

Snake Bite Yong Man

భయంతో కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమించిందని, పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో శివను ముంబయి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు