ఒకసారి కాదు.. ఏకంగా ఐదుసార్లు ఢీకొట్టి..

ఒకసారి కాదు.. ఏకంగా ఐదుసార్లు  ఢీకొట్టి..

పూణేలో రామ్ నగర్ ప్రాంతంలో ఓ కారు మరో కారును ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఢీకొట్టింది. ఇదేదో సినిమా షూటింగ్ కాదు. అయితే ఢికొట్టిన కారు వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి డస్టర్ కారులో వచ్చి పార్కింగ్‌లో ఉన్న ఇండికా కారును ఢీకొట్టి వెళ్లిపోయడని తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూస్తున్న వారికి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 22, 2019 | 6:23 AM

పూణేలో రామ్ నగర్ ప్రాంతంలో ఓ కారు మరో కారును ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఢీకొట్టింది. ఇదేదో సినిమా షూటింగ్ కాదు. అయితే ఢికొట్టిన కారు వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి డస్టర్ కారులో వచ్చి పార్కింగ్‌లో ఉన్న ఇండికా కారును ఢీకొట్టి వెళ్లిపోయడని తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూస్తున్న వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu