తాము తినే అన్నం ముట్టుకున్నాడని చితకబాదారు.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..

ఆధునికంగా భారతదేశం ఎంత ముందుకు వెళుతున్నా కులం అనే వర్ణాన్ని మాత్రం విడనాడడం లేదు.

తాము తినే అన్నం ముట్టుకున్నాడని చితకబాదారు.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..
Follow us

|

Updated on: Dec 09, 2020 | 7:21 PM

ఆధునికంగా భారతదేశం ఎంత ముందుకు వెళుతున్నా కులం అనే వర్ణాన్ని మాత్రం విడనాడడం లేదు. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒకచోట కుల హత్యలు, పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో తాము తినే ఆహారాన్ని ముట్టుకునేందుకు ఇద్దరు అగ్రవర్ణ వ్యక్తులు ఓ దళితుడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించింది. వివరాల్లోకి వెళితే..

అగ్రవర్ణాలకు చెందిన భూర సోని, సంతోశ్‌ పాల్‌ అనే ఇద్ద‌రు వ్యక్తులు కిషన్‌పూర్‌ గ్రామంలో విందు నిర్వహించారు. విందు అనంతరం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయ‌డం కోసం దేవరాజ్ అనురాగి (25) అనే దళిత యువకుడిని ప‌నికి పిలిచారు. అయితే, ఆక‌లితో ఉన్న అనురాగి ముందుగా భోజనం చేసి, ఆ త‌ర్వాత ప‌ని మొద‌లుపెడుదామ‌ని అనుకొని ఆహారం వ‌డ్డించుకున్నాడు. అంతే అదే అతడు చేసిన పొరపాటుగా మారింది. అడ్డం వడ్డించుకున్న అనురాగిని చూసిన సోని, సంతోశ్‌లు ఒక్కసారిగా మండిపోయి అనురాగిపై పడి ముష్టిగాతాలతో విచక్షణ రహితంగా కొట్టారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో తిడుతూ కర్రలతో చచ్చే వరకు కొట్టారు. దెబ్బలు తాళలేక అనురాగి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని నిందితుల వేటలో ఉన్నారు. కాగా అన్యాయంగా చనిపోయిన అనురాగిని చూసి అతడి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!