హర్యానాలో భారీగా గంజాయి పట్టివేత

హర్యానాలో భారీగా గంజాయి పట్టుబడింది. రాష్ట్రానికి చెందిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ జరిపిన తనిఖీల్లో 62 ప్యాకెట్ల గంజాయిని పట్టుకున్నారు. ఓ ట్రాక్టర్ ట్రాలీలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పల్వాల్‌ జిల్లాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 331 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, గత కొద్ది రోజులుగా స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ […]

హర్యానాలో భారీగా గంజాయి పట్టివేత
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 8:38 PM

హర్యానాలో భారీగా గంజాయి పట్టుబడింది. రాష్ట్రానికి చెందిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ జరిపిన తనిఖీల్లో 62 ప్యాకెట్ల గంజాయిని పట్టుకున్నారు. ఓ ట్రాక్టర్ ట్రాలీలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పల్వాల్‌ జిల్లాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 331 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ జరుపుతున్న వరుస దాడుల్లో పెద్ద ఎత్తున గంజాయితో పాటు.. ఇతర మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి

రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు