Telangana: ‘తగ్గేదే లే’.. కథ వేరే ఉంది.. కారును ఆపితే.. అసలు బాగోతం బయటపడింది

పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా ఎర్ర చందనం ఎలా తరలించాడో అందరూ చూసే ఉంటారు. తాజాగా గంజాయి స్మగర్లు సైతం అదే టెక్నిక్ ఫాలో అయ్యారు. ఎక్కడంటే..?

Telangana: 'తగ్గేదే లే'.. కథ వేరే ఉంది.. కారును ఆపితే.. అసలు బాగోతం బయటపడింది
Ganja Seized
Follow us

|

Updated on: Apr 19, 2022 | 8:48 AM

Ganja seized: తెలుగు రాష్ట్రాల్లో మత్తు రవాాణా ఆగడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రత్యేక టీమ్స్ అదే పనిగా దాడులు చేస్తున్నా..  డ్రగ్ పెడ్లర్స్ కొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు. పుష్ప(Pushpa) సినిమాలో రెడ్ శాండిల్(Red sandalwood) అక్రమంగా తరలించేందుకు హీరో అల్లు అర్జున్ అనుసరించిన ట్రిక్స్‌ను..  ఇప్పుడు గంజాయి స్మగ్లర్స్ ఫాలో అవుతున్నారు. తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తిలో 500కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్​లోని నర్సీంపట్నం నుంచి వరంగల్ వైపు వస్తున్న కారును ఆపి పోలీసులు సోదాలు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించంగా అసలు బాగోతం వెలుగుచూసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు వెనకవస్తున్న లారీలో సోదాలు చేయగా గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ కిందిభాగంలో ప్రత్యేకంగా ఒక సెల్ఫ్ ఏర్పాటుచేసి అందులో గంజాయి ప్యాకెట్లు దాచారు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా స్కెచ్ వేశారు.

అంతే కాదు కారులో కూడా డిక్కీ, సీట్ల కింద 240 ప్యాకెట్లను కనిపించకుండా దాచారు. మొత్తం 500 కిలోల గంజాయి గుర్తించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తెలిపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వివరించారు.

Also Read: Andhra: ఏపీలో అన్ని చోట్లా ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే.. అక్కడ మాత్రం రూ.10 తగ్గాయి.. ట్విస్ట్ ఏంటంటే..?

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?