ఒడిషాలో భారీగా పట్టుబడ్డ గంజాయి.. ఇద్దరు అరెస్ట్

ఒడిషాలో భారీగా గంజాయి పట్టుబడింది. కరాపుట్‌ జిల్లాలోని జెయ్‌పొరే పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు..

  • Tv9 Telugu
  • Publish Date - 11:09 pm, Fri, 21 August 20
ఒడిషాలో భారీగా పట్టుబడ్డ గంజాయి.. ఇద్దరు అరెస్ట్

ఒడిషాలో భారీగా గంజాయి పట్టుబడింది. కరాపుట్‌ జిల్లాలోని జెయ్‌పొరే పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. వెయ్యి కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెయ్‌పొరే పోలీస్ స్టేషన్‌ పరిధిలో తనిఖీలు చేపడుతుండగా.. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి 1,046కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని సంచుల్లో ప్యాక్ చేసి తరలిస్తున్న వాటిని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం