Telangana: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు అదుపుతప్పి నలుగురు మృతి..

తెలంగాణలో (Telangana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. కాగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆవేదన కలిగిస్తోంది. హైదరాబాద్‌..

Telangana: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు అదుపుతప్పి నలుగురు మృతి..
Accident
Follow us

|

Updated on: Aug 10, 2022 | 8:52 AM

తెలంగాణలో (Telangana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. కాగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆవేదన కలిగిస్తోంది. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు (Nirmal) కారులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. ముగ్గురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!