వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు .. ఆ మాజీ మంత్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. రీజన్ ఏంటంటే..?

జార్ఖండ్‌ రాష్ట్ర మాజీ మంత్రి “అనోష్ ఎక్కా”కి.. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి రాంచీలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు గురువారం ఈ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జస్టిస్‌ ఏకే మిశ్రా వెలువరించారు. అంతేకాదు.. సదరు నేతకు రూ.2 కోట్ల జరిమానా కూడా విధించారు. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే.. మరో ఏడాది పాటు జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఇక ఆ మాజీ […]

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు .. ఆ మాజీ మంత్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. రీజన్ ఏంటంటే..?
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 8:45 PM

జార్ఖండ్‌ రాష్ట్ర మాజీ మంత్రి “అనోష్ ఎక్కా”కి.. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి రాంచీలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు గురువారం ఈ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జస్టిస్‌ ఏకే మిశ్రా వెలువరించారు. అంతేకాదు.. సదరు నేతకు రూ.2 కోట్ల జరిమానా కూడా విధించారు. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే.. మరో ఏడాది పాటు జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఇక ఆ మాజీ మంత్రికి చెందిన ఆస్తులన్నింటినీ ఈడీ అటాచ్‌ చేసింది. ఇవన్నీఈడీ జప్తులోనే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. కాగా.. ప్రస్తుతం మాజీ మంత్రి ఎక్కా.. రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు.