హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడిన మెథమెటమిన్..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ను ఎయిర్‌పోర్ట్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడిన మెథమెటమిన్..
Follow us

|

Updated on: Dec 19, 2020 | 11:58 PM

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ను ఎయిర్‌పోర్ట్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ పట్టివేతపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో పదిరోజుల్లో ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 31 ఉండటంతో డ్రగ్స్ వ్యాపారులు భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. పబ్‌లు, బార్, రెస్టారెంట్లే కేంద్రంగా యువతకు డ్రగ్స్ విక్రయాలు చేయడానికి విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.

కాగా స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఆహార పదార్థాల్లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు ఆహార సామగ్రిలో పేరుతో డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. కిలోకుపైగా మెథమెటమిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాలతో కలిపి తీసుకునే మాదక ద్రవ్యంగా దీన్ని గుర్తించారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో పలు శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు.

భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి..
భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి..
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా?
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
లోక్‌సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా