BREAKING NEWS
CM Jagan: ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ రివ్యూ.. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వార్నింగ్
CM Jagan: ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ రివ్యూ.. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వార్నింగ్
CoronaVirus 8 mins ago

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఒక్కరోజులోనే 6 లక్షల 4 వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఇదే తరహాలో వ్యాక్సినేషన్‌ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. అదనపు వ్యాక్సిన్‌ డోసుల కోసం కేంద్రాన్ని కోరాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌పై మరింత దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

x

AP Crime News: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన లగేజీ బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూడగా షాకింగ్

AP Crime News: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన లగేజీ బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూడగా షాకింగ్

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో కలకలం రేగింది. అనుమానాస్పదంగా పడి ఉన్న బ్యాగులో మృతదేహం లభ్యమైంది. నడుమూరు సమీపంలోని…

Fuel Prices in Top Cities (Apr 15, 2021)

see more