Lovers: చీటింగ్‌లో నెక్ట్స్ లెవెల్ ఇది.. రహస్యంగా కలుద్దామని ఇంటి తాళం ఇస్తే.. ప్రియురాలికే షాక్ ఇచ్చిన ప్రియుడు..

Lovers: దొంగ చేతికి తాళంచెవి ఇస్తే ఇళ్లంతా గుల్ల చేసిన చందంగా.. ఓ యువతి తన ప్రియుడిని నమ్మి ఇంటి తాళం ఇస్తే..

Lovers: చీటింగ్‌లో నెక్ట్స్ లెవెల్ ఇది.. రహస్యంగా కలుద్దామని ఇంటి తాళం ఇస్తే.. ప్రియురాలికే షాక్ ఇచ్చిన ప్రియుడు..
Follow us

|

Updated on: Feb 02, 2021 | 5:09 AM

Lovers: దొంగ చేతికి తాళంచెవి ఇస్తే ఇళ్లంతా గుల్ల చేసిన చందంగా.. ఓ యువతి తన ప్రియుడిని నమ్మి ఇంటి తాళం ఇస్తే.. అందినకాడికి దొచుకుపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై‌కి చెందిన ఓ యువతికి, మజ్గావ్‌ ప్రాంతానికి చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ రహస్యంగా కలుస్తుండేవారు. అయితే బయట కంటే ఇంట్లో కలిస్తే సేఫ్ అని ఇద్దరూ భావించారు. ఈ క్రమంలో సదరు యువతి.. తమ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో కలుసుకునేందుకు వీలుగా ఇంటి డూప్లికేట్ తాళం చెవిని ప్రియుడికి ఇచ్చింది.

అయితే దీన్ని అవకాశంగా తీసుకున్న యువకుడు.. ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఆమె ఇంటికే ఎసరు పెట్టారు. ఇటీవల యువతి సహా ఆమె కుటుంబ సభ్యులంతా ఓ కార్యక్రమానికి వెళ్లగా.. యువకుడు వారి ఇంట్లో చొరబడ్డాడు. అందినకాడికి దోచుకెళ్లాడు. మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన యువతి కుటుంబ సభ్యులు.. జరిగిన దోపిడీని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ. 13 లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ నకిలీ తాళం తన ప్రియుడికి ఇచ్చిన విషయాన్ని యువతి పోలీసులకు తెలియజేయడంతో.. పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. దాంతో జరిగిన విషయాన్ని పూసగుచ్చిచనట్లు వెల్లడించాడు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని రిమాండ్‌కు తరలించారు.

Also read:

Family Man: ఆలస్యం కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్‌’ ఎంట్రీ.. అమేజాన్‌ వెనక్కి తగ్గడానికి కారణం అదేనా..?

Fish Stuck in Man Throat: చేపను నోట్లో పెట్టుకున్న యువకుడు.. అది కాస్తా గొంతులోకి జారడంతో..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?