Crime: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం!

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మండపేట మండలం ఇప్పనపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నిన్న అర్ధరాత్రి సంఘం కాలనీ రోడ్ లో నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు

Crime: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం!
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2020 | 5:40 PM

Crime: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మండపేట మండలం ఇప్పనపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నిన్న అర్ధరాత్రి సంఘం కాలనీ రోడ్ లో నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఓ యువకుడితో బయటకు వెళ్లిన యువతిని గమనించిన కొంతమంది కీచకులు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ యువకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే