బాల్కానీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..

బాల్కానీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపారు. అయితే అందుకు గల కారణాలు కూడా చెప్పుకొచ్చారు ఊతప్ప. క్రికెట్ మ్యాచ్‌లు ఆడకపోవడంతో ప్రతీ రోజూ నరకం అనుభవించేవాడినని, దాంతో చావే శరణ్యమని..

బాల్కానీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 5:24 PM

బాల్కానీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపారు. అయితే అందుకు గల కారణాలు కూడా చెప్పుకొచ్చారు ఊతప్ప. క్రికెట్ మ్యాచ్‌లు ఆడకపోవడంతో ప్రతీ రోజూ నరకం అనుభవించేవాడినని, దాంతో చావే శరణ్యమని డిప్రెషన్‌కి వెళ్లానని అన్నారు. రేపు భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలతో.. తీవ్రంగా సతమయమయ్యేవాడినని, దాంతో బాల్కానీ నుంచి దూకేద్దామనుకున్నానన్నారు. నేను 2006లో ఇండియా జట్టు తరపున అరంగేట్రం చేశా. అప్పుడు నా గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పటి నుంచే చాలా నేర్చుకోవడం ఆరంభించా. ప్రస్తుతం నా గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను కిందికి పడిపోతుంటే ఎలా పైకి వెళ్లాలనే దానిపై అవగాహన ఉందన్నారు.

అయితే నేను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నానంటే చాలా అడ్డంకులు దాటుకుంటూ వచ్చాను. ఒకానొక సమయంలో పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలోనే సూసైడ్ చేసుకోవాలని అనిపించేది. 2010-11 కాలంలో నరకం అనుభవించా. అయితే క్రమేపీ నాకు నేనుగా మెరుగుపడుతూ వచ్చా. ఫ్యామిలీ కూడా సపోర్ట్‌గా నిలిచింది. ఇప్పడు కేవలం క్రికెట్‌పైననే కాకుండా ఇతర విషయాలపై కూడా దృష్టిసారిస్తున్నా. ఇప్పుడు వెళ్లే రూట్ కరెక్టా? కాదా? అని చూసుకుంటూ రోటీన్‌ లైఫ్‌లో ముందుకు సాగుతున్నానని తెలిపారు ఊతప్ప.

Read More: 

బ్రేకింగ్: ఏపీలోని గ్రామ వాలంటీర్‌కు కరోనా

ఫోన్లో 17 రకాల ఆర్టీఏ సేవలు.. ఇక నో ఆఫీస్..

బాలీవుడ్‌ మరో విషాదం.. ఆయన ఇక లేరు

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..