ఫీల్డ్ నుంచి భువనేశ్వర్ ఔట్!

మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మైదానం నుంచి వెళ్ళిపోయాడు. భువనేశ్వర్ మూడో ఓవర్ వేస్తున్న సమయంలో కండరాలు పట్టేయడంతో గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. దానితో భువనేశ్వర్ వేయాల్సిన మిగితా బంతులను విజయ్ శంకర్ వేసి ఆ ఓవర్ పూర్తి చేశాడు. అయితే కెప్టెన్ కోహ్లీతో పాటు అందరిని ఆశ్చర్యపరుస్తూ.. విజయ్ శంకర్ తన తొలి బంతికే వికెట్ తీశాడు. కాగా వరల్డ్‌కప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన 3వ బౌలర్‌గా రికార్డు […]

ఫీల్డ్ నుంచి భువనేశ్వర్ ఔట్!
Follow us

|

Updated on: Jun 16, 2019 | 9:42 PM

మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మైదానం నుంచి వెళ్ళిపోయాడు. భువనేశ్వర్ మూడో ఓవర్ వేస్తున్న సమయంలో కండరాలు పట్టేయడంతో గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. దానితో భువనేశ్వర్ వేయాల్సిన మిగితా బంతులను విజయ్ శంకర్ వేసి ఆ ఓవర్ పూర్తి చేశాడు. అయితే కెప్టెన్ కోహ్లీతో పాటు అందరిని ఆశ్చర్యపరుస్తూ.. విజయ్ శంకర్ తన తొలి బంతికే వికెట్ తీశాడు. కాగా వరల్డ్‌కప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన 3వ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..