జంపా..జేబులో ఏముందోయ్?

ఏడాది కిందట బాల్‌టాంపరింగ్‌ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఇకపై ఆ జట్టు ఆటగాళ్లెవరైనా టాంపరింగ్‌ గురించి ఆలోచన అయినా చేస్తారని అనుకోలేం. ఐతే ఆదివారం భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా తన ప్రవర్తనతో టాంపరింగ్‌ సందేహాలు రేకెత్తించాడు. తన తొలి స్పెల్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం, తర్వాత బంతిని రుద్దడమే ఈ సందేహాలకు కారణం. ఈ దృశ్యాలు […]

జంపా..జేబులో ఏముందోయ్?
Follow us

|

Updated on: Jun 10, 2019 | 2:30 PM

డాది కిందట బాల్‌టాంపరింగ్‌ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఇకపై ఆ జట్టు ఆటగాళ్లెవరైనా టాంపరింగ్‌ గురించి ఆలోచన అయినా చేస్తారని అనుకోలేం. ఐతే ఆదివారం భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా తన ప్రవర్తనతో టాంపరింగ్‌ సందేహాలు రేకెత్తించాడు. తన తొలి స్పెల్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం, తర్వాత బంతిని రుద్దడమే ఈ సందేహాలకు కారణం. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో భారీగా హల్‌చల్ చేశాయి. జంపా తీరు అనుమానాస్పదంగా ఉందని, దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని  పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే జంపా కచ్చితంగా టాంపరింగ్‌కు పాల్పడ్డాడని చెప్పేలా ఆ దృశ్యాలు లేవు.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..