పంచాయతీ ఎన్నికలను స్వాగతించిన సీపీఐ.. ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్‌ సహకరించాలన్న రామకృష్ణ

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను తొలి నుంచి వామపక్షాలు స్వాగతిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా..

పంచాయతీ ఎన్నికలను స్వాగతించిన సీపీఐ.. ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్‌ సహకరించాలన్న రామకృష్ణ
Follow us

|

Updated on: Jan 23, 2021 | 12:57 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను తొలి నుంచి వామపక్షాలు స్వాగతిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు ఎర్రపార్టీ నేతలు. గతంలో నిర్వహించిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు.

అయితే కరోనా కారణంగా గతంలో ఎన్నికల ప్రక్రియ నిలింపోవడం .. అనంతరం ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వంగా మారిన ఎన్నికల ప్రక్రియలో చివరికి ఎస్‌ఎసీకి అనుకూలంగా హైకోర్టు తీర్పును వెల్లడించడం తెలిసిందే. ఇక ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రభుత్వం చివరి ప్రయత్నంగా సుప్రీకోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు.

ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్‌ సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును పాటించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ప్రజలకు సేవకులుగా ఉద్యోగులు వ్యవహరించాలని సూచించారు. ఎవరైనా రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేయాల్సిందేనని చెప్పారు.

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా