ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ ఆపాలంటూ సీపీఐ డిమాండ్

ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డివిజన్ పరిధిలో పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది.

ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ ఆపాలంటూ సీపీఐ డిమాండ్
Follow us

|

Updated on: Dec 01, 2020 | 10:27 AM

ghmc elections: ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డివిజన్ పరిధిలో పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. బ్యాలెట్ పేపర్‌లో ఒక గుర్తుకు బదులు మరో గుర్తును కేటాయించారని ఆరోపించారు. సీపీఐ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థికి కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తును కేటాయించారని తెలిపారు. దీంతో వెంటనే పోలింగ్ నిలిపివేసి, మళ్లి సరియైన బ్యాలెట్ పేపర్‌ను ముద్రించాలని సీపీఐ నేతలు కోరారు. అయితే, ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మండిపడ్డారు. వెంటనే ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పోలింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..

KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు

180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?

మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!