మధ్యప్రదేశ్ లో ‘కౌ కేబినెట్’, గోరరక్షణే ప్రధానాంశం, దేశంలో ఇదే మొదటిసారంటున్నసీఎం శివరాజ్ సింగ్ చౌహన్

మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ' కౌ కేబినెట్' పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ..

మధ్యప్రదేశ్ లో 'కౌ కేబినెట్', గోరరక్షణే ప్రధానాంశం, దేశంలో ఇదే మొదటిసారంటున్నసీఎం శివరాజ్ సింగ్ చౌహన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 18, 2020 | 11:32 AM

మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ‘ కౌ కేబినెట్’ పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ, అటవీ, పంచాయత్, గ్రామీణాభివృద్ది, హోమ్, రైతు సంక్షేమ శాఖలు ఇందులో భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు. కేవలం గోవుల పరిరక్షణ కోసం ఓ కేబినెట్ ని ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ మంత్రివర్గ తొలి సమావేశం  ఈ నెల 22 న జరుగుతుందన్నారు. ఇతర రాష్టాలు కూడా ఈ విధమైన స్పెషల్ కేబినెట్ ఏర్పాటు చేయగలవన్న ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..