Covid Vaccine: వచ్చే వారం జో బైడెన్‌కు కరోనా టీకా.. ధృవీకరించిన అధికార యంత్రాంగం..

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు వచ్చే వారం కరోనా టీకా వేయించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Covid Vaccine: వచ్చే వారం జో బైడెన్‌కు కరోనా టీకా.. ధృవీకరించిన అధికార యంత్రాంగం..
Follow us

|

Updated on: Dec 18, 2020 | 7:11 AM

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు వచ్చే వారం కరోనా టీకా వేయించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధ్యక్ష పదవి అధికార మార్పిడీ యంత్రాంగం ప్రకటించింది. అయితే, జో బైడెన్ టీకా వేసుకునే కార్యక్రమం అందరికీ తెలిసేలా జరుగుతుందని వెల్లడించారు. మరోవైపు అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన సతీమణి కారెన్ ఈ శుక్రవారం నాడు కరోనా టీకాను వేయించుకోనున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ అధికారులు ధృవీకరించాయి.

ఇదిలాఉండగా, అమెరికాలో టీకా పంపిణీ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. కరోనా టీకా వినియోగానికి ఎఫ్‌డీఐ ఆమోదం తెలిపిన దరిమిలా.. అమెరికా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. దాదాపు దేశ మొత్తం కరోనా టీకాను వీలైనంత త్వరగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే, అమెరికా పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి