WHO about Covid 19 Vaccines: ఓవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం పరుగులు పెడుతున్న దేశాలు.. మరో వైపు షాకింగ్ న్యూస్ చెప్పిన WHO

ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. దేశ విదేశాల శాస్త్రజ్ఞులు కోవిడ్ నివారణకు టీకాను తీసుకొచ్చారు. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సినేషన్ ను ప్రారంభించాయి. తాజాగా భారత్ కూడా టీకా...

WHO about Covid 19 Vaccines: ఓవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం పరుగులు పెడుతున్న దేశాలు.. మరో వైపు షాకింగ్ న్యూస్ చెప్పిన WHO
Follow us

|

Updated on: Jan 12, 2021 | 5:48 PM

WHO about Covid 19 Vaccines: ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. దేశ విదేశాల శాస్త్రజ్ఞులు కోవిడ్ నివారణకు టీకాను తీసుకొచ్చారు. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సినేషన్ ను ప్రారంభించాయి. తాజాగా భారత్ కూడా టీకా కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది. దీంతో కొన్ని నెలల్లోనైనా కరోనా అదుపులోకి వచ్చేస్తుంది. ఇప్పటికే అమెరికా, యుకె , దుబాయ్ వంటి దేశాలు వ్యాక్సిన్ ఇస్తుండగా.. భారత్ లో ఈనెల 16 నుంచి టీకాను ఇవ్వనున్నారు. దీంతో అన్ని వైరస్ లానే కరోనా వైరస్ కూడా అంతమవుతుంది అని సంబరపడుతున్న ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు దేశాల్లో టీకా కార్యక్రమం ప్రారమైనప్పటికీ అధిక రోగనిరోధక శక్తి సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఓవైపు వ్యాక్సిన్ మరో వైపు బ్రిటన్ అమెరికాలో పెరుగుతున్న కేసులు ఈ నేపథ్యంలో.. 2021లోనే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం అసాధ్యమని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగినన్ని డోసులను సిద్ధం చేయడానికి సమయం పడుతుందని ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ చెప్పారు. అంతవరకూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం అత్యంత అవసరం అని సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు.

Also Read: థాయిలాండ్ ఓపెన్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?