భారతీయులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.!

కోవిషీల్డ్’.. ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేస్తున్న ఈ కరోనా వ్యాక్సిన్ సుమారు 73 రోజులు అంటే అక్టోబర్ నెలాఖరులోగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

భారతీయులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.!
Follow us

|

Updated on: Aug 23, 2020 | 3:39 PM

COVID-19 Vaccine India: ‘కోవిషీల్డ్’.. ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేస్తున్న ఈ కరోనా వ్యాక్సిన్ సుమారు 73 రోజులు అంటే అక్టోబర్ నెలాఖరులోగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ కోవిడ్ వ్యాక్సిన్‌ను జాతీయ రోగనిరోధకత కార్యక్రమం(ఎన్ఐపీ)లో భాగంగా భారతీయులందరికీ ఫ్రీగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా పూణేకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కొందరు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆక్స్‌ఫోర్డ్‌ కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయిల్స్‌ను నిర్వహిస్తోంది. సీరం కంపెనీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ”కేంద్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక తయారీ లైసెన్స్ ఇచ్చింది. ఇందులో భాగంగానే 58 రోజుల్లో క్లినికల్ ట్రయిల్స్ పూర్తి చేసేలా ట్రయిల్ ప్రోటోకాల్‌ను వేగవంతం చేశాం. మూడో దశ ట్రయిల్స్‌లో మొదటి డోస్ ఇవాళ ఇచ్చాం. ఇక 29 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తాం. రెండో డోస్ ఇచ్చిన 15 రోజులకు ఫైనల్ ట్రయిల్ రిపోర్ట్ బయటికి వస్తుంది. అప్పుడే మార్కెట్‌లోకి ‘కోవిషీల్డ్’ విడుదల చేస్తాం” అని అన్నారు. దేశంలో సుమారు 17 కేంద్రాల్లో 1,600 రోగులపై ఈ క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తున్నారు.

కాగా, ఆస్ట్రాజెనెకా నుంచి సీరం సంస్థ తయారీ హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవిడ్ వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వ్యాక్సిన్ పంపిణీకి కూడా రూట్ మ్యాప్ సిద్దం చేయాలని సీరం సంస్థ అధికారులను కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

‘సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’..

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…

టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..