కరోనా టెస్టులపై కేంద్రం కీలక సూచన..లక్షణాలు ఉండి నెగటివ్ వస్తే..

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కావడం ప్రభుత్వాలతో పాటు, అటు వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి తరుణంలో వైరస్‌ని అరికట్టడానికి కేంద్రం కీలక సూచనలు చేసింది.

కరోనా టెస్టులపై కేంద్రం కీలక సూచన..లక్షణాలు ఉండి నెగటివ్ వస్తే..
Follow us

|

Updated on: Sep 11, 2020 | 1:39 PM

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కావడం ప్రభుత్వాలతో పాటు, అటు వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి తరుణంలో వైరస్‌ని అరికట్టడానికి కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా లక్షణాలు ఉండి.. ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ అని తేలిన వారికి తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. పాజిటివ్ కేసులను గుర్తించకపోతే.. బాధితుల ద్వారా ఇతరులకు వైరస్ సోకే ముప్పు ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. దేశంలో నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో 60 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం వివరించింది. టెస్టులు ఎక్కువగా చేయాలని.. ముఖ్యంగా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టెస్టులను పెంచాలని కేంద్రం సూచించినట్లుగా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మన దేశంలో అత్యధికంగా కోవిడ్ బారిన పడిన రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!