COVID 19: ఉగ్రవాదుల్లో గుబులు రేపిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌‌స్టాప్..

COVID 19: వాళ్లకు జాలి, దయ, మనసాక్షి ఏమి ఉండదు. నచ్చని వారిని అమానుషంగా.. ఇంకా చెప్పాలంటే దారుణంగా చంపేస్తుంటారు. అడ్డుగా ఉన్నవారిని అయితే బానిసలుగా చేసుకుని హింసిస్తారు. ఇక మహిళలను అయితే సెక్స్ బొమ్మలా మార్చి నరకయాతనకు గురి చేస్తుంటారు. ఎదుటివారి బాధ, ఆవేదన నుంచి సంతోషాన్ని పొందే ఆ రాక్షసులే ఐసీస్ ఉగ్రవాదులు. తమదైన తీరుతో ప్రపంచాన్ని వణికించే వీరికి ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. అది కూడా కంటికి కనిపించని ‘కరోనా వైరస్’‌ వాళ్లను […]

COVID 19: ఉగ్రవాదుల్లో గుబులు రేపిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌‌స్టాప్..
Follow us

|

Updated on: Mar 16, 2020 | 2:14 PM

COVID 19: వాళ్లకు జాలి, దయ, మనసాక్షి ఏమి ఉండదు. నచ్చని వారిని అమానుషంగా.. ఇంకా చెప్పాలంటే దారుణంగా చంపేస్తుంటారు. అడ్డుగా ఉన్నవారిని అయితే బానిసలుగా చేసుకుని హింసిస్తారు. ఇక మహిళలను అయితే సెక్స్ బొమ్మలా మార్చి నరకయాతనకు గురి చేస్తుంటారు. ఎదుటివారి బాధ, ఆవేదన నుంచి సంతోషాన్ని పొందే ఆ రాక్షసులే ఐసీస్ ఉగ్రవాదులు. తమదైన తీరుతో ప్రపంచాన్ని వణికించే వీరికి ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. అది కూడా కంటికి కనిపించని ‘కరోనా వైరస్’‌ వాళ్లను వణికిస్తోంది.

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచదేశాలన్నింటినీ వణికించిన ఈ మహమ్మారి ఐసీస్ ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదంటూ ఐసీస్ ప్రకటించింది.

దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అల్-నబా మ్యాగ్‌జైన్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కరోనా తీవ్రత ఉన్న దేశాలకు వెళ్లకూడదని.. వీలయినన్ని ఎక్కువసార్లు చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత రోగాలతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని ఉగ్రవాదులను ఐసీస్ సూచించింది.

మరోవైపు బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు వేసుకోవాలని.. మంచి నీటి కుండలపై మూతలు ఉంచుకోవాలని తెలిపింది. అలాగే తుమ్మినప్పుడు నోటికి చేతులను అడ్డం పెట్టుకోవాలని ఉగ్రవాదులకు చెప్పింది. ఏది ఏమైనా ప్రపంచాన్ని వణికించే కసాయి ఉగ్రవాదులను సైతం కరోనా వణికిస్తోందంటే.. ‘జైహో కరోనా’ అని చెప్పక తప్పదు.

కాగా, చైనాను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం 156 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 6 వేల మందికిపైగా కోవిడ్ 19 బారిన పడి మృతి చెందగా.. బాధితుల సంఖ్య 1,59,844కు చేరింది. భారత్‌లో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ సంఖ్య 110కు చేరింది.

For More News:

కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..

ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?

రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!

ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..

Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..

కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..